అభిమానులకు నచ్చే సినిమా !

హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇది. కథ అంతా ఆమె  చుట్టూనే నడుస్తుంది. రొటీన్ పాత్రలకు భిన్నంగా నయన తార ఇందులో అంధురాలి పాత్రలో నటించింది. నయనతారే ఈ సినిమాలో హీరో .. హీరోయిన్. ఆపాత్రలో నయన బాగానే నటించింది. సినిమాలో హీరోయిన్  సీబీఐ ఆఫీసర్. ఒక రోడ్డు ప్రమాదంలో కంటి చూపుతోపాటు …

యంగ్ శివగామి ఎవరో ?

young shivagami …………………………………..ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ భారీ వ్యయంతో నిర్మిస్తోన్న “బాహుబలి .. బిఫోర్ బిగినింగ్” వెబ్ సిరీస్ లో యంగ్ శివగామి పాత్ర పోషించేందుకు సరైన నటి దొరక్క పలువురు నటీమణులను సంప్రదిస్తున్నారు. ఈ సిరీస్ లో శివగామి పాత్రే కీలకమైనది. శివగామి బాల్యం నుంచి కథ మొదలవుతుంది.మలయాళ రచయిత ఆనంద్ …
error: Content is protected !!