‘జాతీయ సమైక్యత’ ఆవశ్యకతను చాటే సినిమా !!
A film that promotes brotherhood………………….. ఈ సినిమా గురించి Mallam Ramesh గారు దాదాపు ఏడాదిన్నర నుండి రెగ్యులర్ గా ఫేస్బుక్ లో పోస్ట్ లుపెడుతూనే ఉన్నారు.సాధారణంగా చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలు అంటే ఉండే అపనమ్మకంతో ఆ ఏముంటుందిలే అని లైట్ తీసుకున్నాను. కానీ పోదాం లే,చాలా రోజులు నుండి సార్ ఫేస్బుక్ …