ఆ గ్రహశకలం దూసుకొస్తున్నదా ?

Is that asteroid dangerous? ………………….. డిసెంబర్ 22, 2032 న ఓ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశాలున్నాయని కొద్దీ రోజుల క్రితం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది..దీంతో ప్రజల్లో కొంత ఆందోళన నెలకొంది. గతంలో కూడా గ్రహ శకలాలు, ఉల్కలు భూమిపై పడిన దాఖలాలు ఉన్నాయి. వాటి వల్ల కొన్ని నష్టాలు …

ప్లానెట్ X లో గ్రహాంతర వాసులు ఉన్నారా ?

It will take 300 years to reach there ………………………….. గ్రహాంతరవాసులు (Aliens) ఉన్నారా, లేదా ? ఇదొక మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎంతోకాలంగా ఇదే అంశంపై  చర్చలు జరుగుతున్నాయి. అపుడపుడు చాలా మంది ఆకాశంలో తాము ఎగిరే పళ్లాలను (UFO)లను చూశామని చెబుతూ ఉంటారు.కొందరైతే తాము గ్రహాంతరవాసుల్ని చూశాం అని అంటుంటారు.ఇవన్నీ నిజమో …

అంగారకుడి వాతావరణంలో ఉండేందుకు ముందుకొచ్చిన మహిళ!

Daring Woman …………………………………………. అంగారకుడిపై మనిషి మనుగడ సాధ్యమేనా?.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకే నాసా ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తున్నది. అయితే.. అందుకు మరో దశాబ్దం దాకా పట్టవచ్చనే శాస్త్రవేత్తలు అంటున్నారు. అంగారకుడిపై ఉండే వాతావరణాన్ని భూమ్మీద సృష్టించి.. అందులోకి మనుషులను పంపి ప్రయోగాలు నిర్వహించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయత్నాలు …

ఎవరీ ఆర్టెమిస్ ? నాసా ఆ పేరు ఎందుకు వాడుతోంది ?

Artemis history …………………………… చంద్రునిపై నాసా చేస్తోన్న ప్రయోగాలకు “ఆర్టెమిస్” అనే పేరు పెట్టుకుంది. ఇంతకూ ఎవరీ “ఆర్టెమిస్” అని కూపీ లాగితే వివరాలు చాలానే ఉన్నాయి.చంద్రుని ఆరాధించిన దేవతగా “ఆర్టెమిస్” కి పేరుంది. చంద్రునిపై ప్రయోగాలు చేస్తున్నది కాబట్టి నాసా “ఆర్టెమిస్”  పేరును ఎంపిక చేసుకుంది. ఇక  గ్రీక్ పురాణాల ప్రకారం ఆర్టెమిస్ ఒక …

చందమామపైకి ప్రయాణం వాయిదా!

Artemis 1………………………………………………….. చంద్రుడిపైకి మనిషిని పంపే ప్రయోగంలో భాగమే ఆర్టెమిస్‌ ప్రాజెక్టు 1. నాసా ప్రయోగించాలనుకున్న అతి శక్తివంతమైన ఈ రాకెట్‌ ప్రయోగం  ఆగస్టులో జరగాల్సిఉండగా అప్పట్లో సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. సెప్టెంబర్‌లో ఇంధన లీకేజీ కారణంగా వాయిదా పడింది. మూడో సారి ఇయాన్‌ తుపాను మూలంగా వాయిదా పడింది. దీంతో నవంబర్ 12-27 మధ్య ప్రయోగం …

బృహస్పతి కన్నాపెద్ద గ్రహం !

James web telescope investigations……………… సౌర వ్యవస్థ వెలుపల  బృహస్పతి కన్నా పెద్ద సైజులో ఉన్న గ్రహాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనుగొన్నది. సౌర వ్యవస్థ అవతల ఉన్న ఈ  కొత్త గ్రహం చేరికతో ఎక్సోప్లానెట్స్ సంఖ్య పెరిగింది.ఇప్పటి వరకు సౌర వ్యవస్థ బయట ఉన్న గ్రహాల సంఖ్య దాదాపు 5 వేలు దాటింది.  ఈ …

జేమ్స్ టెలీస్కోప్ పై ఉల్కాపాతం!

Will the target be met?……………………………………….. విశ్వం పుట్టుక, రహస్యం, నక్షత్రాలు వంటి పలు అంశాలను ఛేదించేందుకు ప్రయోగించిన జేమ్స్ టెలిస్కోప్‌ ఉల్కా పాతం తో దెబ్బ తిన్నది. దీనితో  ఈ టెలీస్కోప్  లక్ష్యాలు నెరవేరే అంశంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మే నెలలోనే ఈ ఘటన జరిగినప్పటికీ.. కొద్ది రోజల క్రితమే అది కొన్ని అద్భుత చిత్రాలను  …

అంగారక గ్రహం మిస్టరీల పుట్టా ?

Infinite mysteries…………………………………………………………… చంద్రుడిపై, అంగారకుడిపై ఇళ్లు కట్టాలని శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశోధనలు చేస్తున్నారు. ఐడియా బాగానే ఉన్నప్పటికీ  ఆ ప్రాంతం నివాసయోగ్యమా కాదా అన్నది ఇంకా తేలలేదు. కానీ ఇళ్లు కట్టుకోవడమెలాగన్న దానిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు.. చంద్రుడిపై, అంగారకుడిపై ఉన్న మట్టితోనే గట్టి ఇటుకలను, కాంక్రీట్ వంటి పదార్థాన్ని తయారు చేయవచ్చని …

ఆ డ్యామ్ భూభ్రమణ వేగాన్ని తగ్గిస్తున్నదా?

Biggest Dam……………………………………………………………  చైనా ఆ మధ్య నిర్మించిన ” త్రీ గోర్జెస్ ” ప్రపంచంలోనే  అతి పెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్. ఈ డ్యామ్ పొడవు 1.3 మైళ్ళు ..  600 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ రిజర్వాయర్ యాంగ్జీ నది పరీవాహక ప్రాంతంలో వరద నీటిని నియంత్రిస్తుంది. విద్యుత్ ని ఉత్పత్తి చేస్తుంది.  ఈ డ్యామ్ నిర్మాణానికి …
error: Content is protected !!