So many sweet songs given by him …………….. సుసర్ల దక్షిణామూర్తి స్వరపరిచిన పాటలంటే ఇప్పటికి చెవి కోసుకునేవారున్నారంటే అతిశయోక్తి కాదు. సుసర్ల వారి బాణీలు అంత మధురంగా ఉండేవి మరి. ప్రముఖ సంగీత దర్శకుడు ఏం.ఎస్. విశ్వ నాథన్ సుసర్ల మాస్టారి వద్ద హార్మోనిస్టుగా పనిచేశారు. అలాగే సంగీత దర్శకులు కోదండపాణి , …
Ever Green Song …………. నర్తనశాలలో ద్రౌపదిగా, మారువేషంలో విరాట రాజు కొలువులో సైరంధ్రి గా సావిత్రి నటన ఆమె కెరీర్ లోనే ఒక మైలురాయి. ఈ సినిమాలో ఒక వీణ పాట ఉంది. ” సఖియా వివరించవే” అంటూ సాగే ఆపాట కోసం సావిత్రి అప్పట్లో వీణ నేర్చుకున్నారట. వీణ వాయిస్తున్నపుడు కొన్నక్లోజప్ షాట్స్ …
Experimenting is possible for NTR ………………………. తెలుగు సినీ నటుల్లో ఎన్టీఆర్ మాదిరిగా విభిన్న పాత్రలు పోషించిన నటులు తక్కువే. నర్తనశాల లో బృహన్నల పాత్ర పోషించడానికి ఎన్టీఆర్ సాహసించడం గొప్పవిషయమే. నర్తనశాల 61 ఏళ్ళ క్రితం విడుదలై సంచలనం సృష్టించిన సూపర్ డూపర్ హిట్ సినిమా. నటి,నిర్మాత లక్ష్మీరాజ్యం ఈ సినిమాను నిర్మించారు. …
Why did that happen?………………….. వెనుకటి తరంలో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గానం వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా 25 వేలకు పైగా కచ్చేరీలు ఇచ్చిన గొప్ప విద్వాంసుడు ఆయన. ఎనిమిదేళ్ల చిన్నవయసు నుంచే మంగళంపల్లి కచేరీలు ఇచ్చారు. ఆయన పాట విని ఆనంద డోలికల్లో వూగనివారు అరుదు. వయోలిన్, మృదంగం, కంజీరా …
error: Content is protected !!