ఎన్టీవీ చౌదరి ఆకేసులో ఇరుక్కున్నట్టేనా ?
ఎవరైనా తప్పు చేసి దొరికినా లేదా ఆరోపణలు వచ్చినా ఉతికి ఆరేసే టీవీ ఛానల్ గా NTV కి ఓ పేరు ఉంది. అయితే ఆ టీవీ ఛానల్ అధినేత తుమ్మల నరేంద్ర చౌదరి ఇపుడు మీడియాకు ఆహారమైనారు. జూబ్లీ హిల్స్ హోసింగ్ సొసైటీ అక్రమాలపై .. ఆ సొసైటీ మాజీ అధ్యక్షుడు అయిన నరేంద్ర …