ఎవరీ కొత్త హిట్లర్ ? నియంతకి బంధువా ?

Ravi Vanarasi ……………… ప్రపంచవ్యాప్తంగా మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలలో ఇటీవల ఒక వార్త సంచలనం సృష్టించింది. నమీబియాకు చెందిన ఒక స్థానిక రాజకీయ నాయకుడు తాజా ఎన్నికలలో పోటీ చేస్తున్నాడు. గత ఎన్నికల్లో విజయం సాధించాడు. మళ్ళీ పోటీ .. సాధించిన విజయం కంటే, ఆ రాజకీయ నాయకుడి పేరు మరింత చర్చనీయాంశమైంది – …

ఆ ఊరు ‘ఘోస్ట్ టౌన్’ గా ఎలా మారింది ?

Ghost Town ………………………….. పై ఫొటోలో కనిపించే చిన్నఊరినే ‘ఘోస్ట్ టౌన్’ అంటారు. ఒకప్పుడు ఆ ప్రాంతం ఇసుక దిబ్బల మయం. అక్కడ అత్యంత ఖరీదైన వజ్రాలు ఉన్నాయనే విషయం తెలియగానే పెద్ద పెద్దోళ్ళు వచ్చి తవ్వకాలు మొదలు బెట్టారు.దీంతో అక్కడ కోలాహలం మొదలైంది. వ్యాపారాలు ఊపందుకున్నాయి. ఇక మెల్లగా జనాలు వచ్చి ఇళ్ళు కట్టుకుని …
error: Content is protected !!