ఈ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత జైల్లోనే మగ్గిపోతున్నారా ?

 In prison for more than ten years…………………… ఇరాన్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గిస్‌ మొహమ్మది (Narges Mohammadi) గత ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి కి  (Nobel Peace Prize) ఎంపికైన విషయం  తెలిసిందే. అవార్డు ప్రకటించే నాటికి ఆమె జైలులో ఉన్నారు. ఆ తర్వాత కూడా విడుదల కాలేదు. …
error: Content is protected !!