ఆ ప్రతిమలోని ప్రత్యేకతను గమనించారా ?
What is the specialty of Nagachandreswarayam? మనదేశంలో ఎన్నో నాగ దేవాలయాలున్నాయి. అందులో ప్రముఖమైంది, ఇతర ఆలయాలకంటే భిన్నమైంది ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వరాలయం. ఉజ్జయినిలోని మహాకాళ మందిరంలోని మూడో అంతస్థులో నాగచంద్రేశ్వరాలయం ఉంది. ఈ ఆలయం సంవత్సరంలో ఒకరోజు మాత్రమే అది కూడా శ్రావణ శుక్ల పంచమి రోజు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆరోజు మాత్రమే …