నాగసాధువుగా మారడం అంత కష్టమా ?
Is it easy to let go of attachment to the body?……… నాగ సాధువులు ఇప్పటి వారు కాదు.కొన్నివేల ఏళ్ళనుంచి ఈ సాధుగణం ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. నాగా అంటే పర్వత ప్రాంతం.. పర్వత ప్రాంతంలో ఉంటారు కాబట్టి వీరికి నాగ సాధువులని పేరు వచ్చింది. ఈ నాగ సాధువుల జీవన శైలి …