‘హిట్ సాంగ్స్’ కి చిరునామా ఈ ఆంధ్రా ఎస్.డి.బర్మన్ !!

Bharadwaja Rangavajhala ………………………….. పెండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకుడుగా పాపులర్. రాజేశ్వరరావు తరహా ప్రయోగాలు కాక జనరంజక ప్రయోగాలు చేసి ఆంధ్రా ఎస్ డి బర్మన్ అని కొందరితో పిలిపించేసుకున్నారు ఆయన ..తెలుగు సినిమా హిట్టు పాటల జాబితాలో ఆయనది తక్కువ స్థానమేం కాదు.ఆయన కంపోజ్ చేసిన పాటల్లో కొన్ని ప్రత్యేకమైన గీతాల గురించి నాకు …

మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయనపై మహదేవన్ ప్రభావం ఉందా ?

Bharadwaja Rangavajhala………………………… “చీకటిలో వాకిట నిలిచీ …. దోసిట సిరిమల్లెలు కొలిచీ” … 1977 లో రేడియోలో ఆ పాట వినిపించగానే వాల్యూమ్ పెంచేవారు శ్రోతలు.జయమాలిని, శ్రీవిద్య హీరోయిన్లు గా చేసిన కన్యాకుమారిలో పాట అది. దర్శకుడు దాసరి ఎందుచేతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంగీత దర్శకత్వం ఛాన్స్ ఇచ్చారు. అంతే బాలు చెలరేగిపోయాడు. ఆ తర్వాత …

రాజకీయాల్లో రాణించలేక పోయారు !

ప్రఖ్యాత సంగీత దర్శకుడు బప్పిలహరి అసలు పేరు అలోకేష్. 2014లో బప్పీలహరి రాజకీయాల పట్ల మక్కువతో బీజేపీలో చేరాడు. కొన్నాళ్ళు రాజకీయ నాయకుడిగా చలామణీ అయ్యారు. అదే సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో శ్రీరాంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పార్టీ లో చేరిన సమయంలో బప్పీలహరి పార్టీ కోసం కొన్నిగీతాలకు స్వర రచన …

మాస్టారుకి ఆత్మాభిమానం ఎక్కువ !

Bharadwaja Rangavajhala……………………………… సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు కి ఆత్మాభిమానం ఎక్కువ. దాన్ని కోపం అనేవారు కొందరు ఉన్నారనుకోండి. ఒకసారి అన్నపూర్ణా వారి సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. దుక్కిపాటి వారి మిత్రులెవరో వచ్చారు. పాట కొంచెం స్లో అయినట్టుందే అని కామెంట్ చేశారట. అదేం లేదులే అంటూనే రికార్టింగ్ ఎప్పుడు పెట్టుకుందాం అన్నారట దుక్కిపాటి. ఇందాక …

మాస్ పాటల మాంత్రికుడు !

Bharadwaja Rangavajhala,,,,,,,,,,,,,,,,,,,He likes folk style…….……… శారదలో టైటిల్ సాంగ్ చాలు అతని టాలెంట్ తెలియడానికి. రాజేశ్ ఖన్నా ఆరాధనలో మేరీ సప్నోంకీ రాణీ కబ్ ఆయేగీతూ ప్రేరణతో సాగుతుంది. ఆ పాట మొత్తం వినండి…మీకలా అనిపించదు. కానీ చివర క్లోజింగ్ లో వచ్చే సంగీతం పట్టిచ్చేస్తుంది. చక్రవర్తి తొలి చిత్రం మూగప్రేమలోనూ…ఓ అద్భుతమైన డ్యూయట్ …

రహమాన్ కి రాగాలు తెలియవా ?

Bharadwaja Rangavajhala…………………………………………….. ప్రముఖ సంగీతదర్శకుడు రహమాన్ కి రాగాలు తెలియవని కొందరు విమర్శకులు అంటుంటారు.కానీ రహమాన్ అందించిన పాటలు చూస్తే ఆయనకు సంగీతం పై మంచి పట్టు ఉన్నవాడే అనిపిస్తుంది.వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ అనేస్తారుగానీ ఎ.ఆర్.రెహమాన్ సంగీతంలో భారతీయ రాగాలు తొంగి చూస్తూనే ఉంటాయి. ఆ మధ్య రెహమాన్ చేసిన తెలుగు స్ట్రెయిట్ చిత్రం ‘ఏమాయచేశావే’లో ‘భాగేశ్వరి’ …
error: Content is protected !!