‘ధర్మావతి రాగం’ లో అద్భుతమైన పాటలు !!

Bharadwaja Rangavajhala  ……   అమరదీపం సినిమాలో ఓ పాటుంది. ఏ రాగమో ఇది ఏ తాళమో అంటూ పాడతారు నాయికా నాయకులు. ఏదో అలా పాడేసుకున్నారుగానీ తెలుగు సినిమా పాటకు రాగమేమిటి అన్న వాళ్లూ లేకపోలేదు. కానీ సినిమా పాటలు కూడా రాగయుక్తంగా ఉంటేనే కదా…జనాలకు నచ్చేది. అందుకే శాస్త్రీయ రాగాధారితంగానే సాగుతాయి చాలా వరకు. …

ఎవరీ నవీన్ ? ఆ వేణువు వెనుక కథేమిటి ?

 Bharadwaja Rangavajhala ……………………………………… ‘కురిసే చినుకు ఎద వరకు ఎల్లువైతే … కడవరకూ వేచి ఉంటానంటూనే … కాలం చెల్లితే ఇంత మన్నేసి పొమ్మనే ఎదరొదను’…తన వేణుగానం తో మన హృదయాల్లోకి ప్రసారం చేసినవాడు నవీన్.హృదయాల మీద పెంకులు ఎగిరిపోయేలా తన సంగీతంతో ఆత్మలకు మేలుకొలుపు పాడతాడు. కావాలంటే …మణిరత్నం బొంబాయి కోసం రెహ్మాన్ స్వరకల్పన …

కొన్ని పాటలు అంతే … అలా మనసుకు హత్తుకుపోతాయి ..

Bharadwaja Rangavajhala……………… Heart touching songs…………………………….. కొన్ని పాటలు అంతే…మనసుకు పట్టేసి ఓ పట్టానా వదలవు. లాస్ట్ ఇయర్ ఇదే రోజు… ఉదయం లేచింది లగాయతు… కలనైనా నీ వలపే … పాట తొలిచేస్తాందని చెప్పానుగా …ఈ పాటలో ..కళలూ కాంతులు నీ కొరకేలే అని లీలగారు పాడేప్పుడు …ఠక్కున మనసు’ రామకథను వినరయ్యా ‘లోకి …

సంగీతానికి సొబగులద్దిన ఖ్యాతి ఆయనది !

Bharadwaja Rangavajhala …………………………. ఘంటసాల… ఈ పేరు వినగానే తెలుగువారి మనసు ఉప్పొంగుతుంది.ఆ కంఠం మూగబోయి ఐదు దశాబ్దాలైనా…ఇప్పటికీ తెలుగు సినిమా ప్రేక్షకులు ఆ సమ్మోహనం నుంచి బైటకు రాలేని పరిస్ధితి. ఎప్ప‌టికీ రాలేక‌పోవ‌చ్చు.కృష్ణాజిల్లా చౌటపల్లి గ్రామంలో వందేళ్ల క్రితం పుట్టిన ఘంటసాల చిన్నతనంలోనే భజనగీతాలు పాడుతూ సంగీత ప్రపంచంలోకి కాలుపెట్టారు. ఆ త‌ర్వాత విజయనగరం …

రాగాల పూలతోట – భాగేశ్వరి!! (2)

Taadi Prakash……………………. FRAGRANCE OF A SOULFUL RAGA అదిగో… రాగాలు తీస్తూ వస్తోంది ‘భాగేశ్వరి’. కేవలం స్వరాలు ప్రాతిపదికగా కాకుండా, రాగఛాయల్ని మూర్చనల ద్వారా మనసుతో గుర్తించగలగాలి. భక్తి, కరుణరస ప్రధానమైన రాగం యిది. ఎక్కువ టెంపోలో కాకుండా లలితంగా ఆలపిస్తారు. అప్పుడది మన ప్రాణేశ్వరి అవుతుంది. మొదటిసారి, అక్బర్ దర్బారులో తాన్ సేన్ …

అజరామరం ఆ ‘మురళీ’ స్వరం !

రమణ కొంటికర్ల .…………………………………………………………… బాల్యంలోనే రవళించిన మురళది. చరమాంకానికి పద్మశ్రీభూషణ విభూషణుడైన ఒకే ఒక్క వాగ్గేయగానమది. ఆయన జుగల్బందీ లో పోటీ ఇవ్వక తప్పని పరిస్థితిలో సహపాఠి బందీ ఐతే… వీక్షక శ్రోతలు మాత్రం మంత్రముగ్ధులవ్వాల్సిందే!  గానం ఆయన వృత్తైతే… గానానికి సాయమయ్యే వయోలీనం, వీణ, వయోలా, మృదంగం, కంజీరా వంటివన్నీ  వృత్తంత పవిత్రంగా పలికించగల్గే …

పలకరిస్తే పాట…ప్రసన్న కుమార్ సర్రాజ్!

Taadi Prakash ………………………………………. Writer, singer, actor and composer_________________________  తొలికథ తోనే హిట్ కొట్టాడు. కొన్ని కథలతోనే జనం అటెన్షన్ డ్రా చేసాడు. 1998 లో డెట్రాయిట్ ఆటా సభలకోసం తెచ్చిన ‘చిరునవ్వు’ ప్రత్యేక సంచికలో ప్రసన్నకుమార్ కథ వేశాం. అక్కడ ప్రసన్నని పరిచయంచేస్తూ ఆర్టిస్ట్ మోహన్ ఇలా రాశారు.. నలుగురు పాతబస్తీ దాదాలతో …
error: Content is protected !!