సునామీ వచ్చినా చెక్కు చెదరని ఆలయం !

తమిళనాడులో (2004) సంభవించిన సునామీ గురించి అందరికీ తెలిసిందే. సముద్ర తీరానికి కొన్ని మైళ్ల వరకు అన్ని ఊళ్లు  తుడుచు పెట్టుకుపోయాయి. అయితే సముద్ర తీరానికి పక్కనే ఉన్న ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. అదే తిరుచెందూర్ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం. అంతేకాదు ఈ ఆలయం నుంచి సునామీ అలలు రెండు కిలోమీటర్లు వెనక్కి తగ్గినట్లు …
error: Content is protected !!