బోల్తాపడిన బుల్ బుల్ పిట్ట!

Illegal Affairs …………………………………………………….. ప్రియుడి మీద మోజుతో కట్టుకున్న భర్తలను  కడతేరుస్తున్నారు కొందరు మహిళలు. ఇది కూడా అదే రకం కేసు. కానీ.. ఆమె అనుకున్నది ఒకటైతే, మరొకటి జరిగింది. కిరాయి హంతకుల చేతిలో చచ్చిపోయాడనుకున్న భర్త క్షేమంగా ఇంటికి వచ్చాడు. ఇక  పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడామె ప్రియుడు.  కర్ణాటకలోని …

పది కోట్ల సొమ్ము కోసమేనా ?

ఇదొక చిత్రమైన కేసు. ఈ ఫొటోలో కనిపించే వారిద్దరూ భార్యాభర్తలు. భార్య పేరు  నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ.. మంచి రచయిత్రి. రొమాన్స్ కథలు బాగా రాస్తుందని పేరు. ప్రస్తుతం ఆమె  తన భర్త డేనియల్ బ్రోఫీకి సంబంధించిన హత్య కేసు లో నిందితురాలిగా ఇరుక్కున్నారు.. సుమారు నాలుగేళ్ళ విచారణ అనంతరం కోర్టు ఆమెకు జూన్ 14, 2022న జీవిత ఖైదు …
error: Content is protected !!