ఎన్నోఘటనలకు సాక్షీ భూతం ఈ గండకీ !
Thopudu bandi Sadiq Ali ………………… శ్రీరామచంద్రుల వారు లేదా సీతమ్మ తల్లి గురించీ కాదు. సాలగ్రామ శిలల గురించో,ముక్తినాధ్ క్షేత్రం గురించో కాదు ఈ స్టోరీ.వీటన్నింటితో ముడిపడి ఉన్న నేపాల్ జీవనది,పురాణాల్లో ప్రస్తావించిన నారాయణీ నది, అపర గంగ గండకీ నది గురించి మాత్రమే. ఎన్నో ఘట్టాలకు సాక్షీ భూతం ఈ గండకీ నది. …
