‘పాలిష్ పట్టని బియ్యం’తో ప్రమాదమా ?
Dr. Yanamadala Murali Krishna ……………………… మార్కెట్ ఎకానమీ మహా చెడ్డది. సైన్స్ వంటి మొహమాటాలు లేని వాటితో కూడా తికమక పెట్టే అధ్యయనాలు ఇప్పించ గలదు. ఇంకా దాన్ని ఏదో ఉపద్రవంలా చేప్పే ‘మేధావులకు’ వేదికలు కల్పించగలదు. జనాన్ని నిరంతరం అభద్రతతో, అసంతృప్తితో కొట్టమిట్టాడేలా చెయ్యడం దానికి సరదా. పొట్టుతో వుండే వరి (అన్ …