రాగాల పూలతోట – భాగేశ్వరి !!
Taadi Prakash ………………… FRAGRANCE OF A SOULFUL RAGA ……………………………………. విజయవాడ వెళ్తున్నాం కారులో. తెనాలి గాయకుడు, మిత్రుడు సాబిర్ మహమ్మద్ డ్రైవ్ చేస్తున్నాడు. సాహిత్య సంగీత స్పెషల్ శివలెంక పావనీ ప్రసాద్ ముందు సీట్లో, నేను వెనక. పావనీ ప్రసాద్ ఒక పల్లవి పాడారు. సాబిర్ చరణం అందుకున్నాడు. అలా వో నాలుగు …