అమెరికన్‌ జర్నలిస్ట్‌ ‘మిస్సింగ్‌ ‘! (2)

Taadi Prakash  …………………  Missing… Flashback……………………………………………  తన యింట్లో వార్తలు టైప్‌ చేసుకుంటున్న అమెరికన్‌ జర్నలిస్ట్‌ని చిలీ సైనికులు వచ్చి బలవంతంగా లాక్కుపోతారు. కోర్టులో విచారణ జరుగుతున్నపుడు, సాక్షులు చెబుతున్న దాన్ని దర్శకుడు విజువల్‌గా ప్రెజెంట్‌ చేయడం మనల్ని వూపేస్తుంది. సాయుధ సైనికులు ట్రక్కుదిగడం, ఆ భారీ బూట్ల చప్పుడికి అక్కడున్న తెల్ల బాతుల గుంపు …

ఇంటి పేర్ల తకరారు లో ఆ ఇద్దరు!

Bharadwaja Rangavajhala  …………………………………  తెలుగు సినిమా పరిశ్రమలో ఇంటి పేర్ల తకరారు ఉన్న ఇద్దరు పాటల రచయితలు ఉండేవారు. చాలా సార్లు చాలా మంది వీరి పాట వారిదిగానూ వారి పాట వీరిదిగానూ అనుకునేవారు . అలాగని రాసేసిన వారూ ఉన్నారు. ప్రసారం చేసిన టీవీ ఛానళ్లూ ఉన్నాయి. వారిద్దరూ ఎవరయ్యా అంటే వీటూరి , …

ఒక్క తప్పుతో ‘దోసె కింగ్’ జాతకం తిరగబడిందా ?

Horoscope changed with one mistake………………… ‘జైభీమ్’ ‘వేట్టయన్’ సినిమాలతో పాపులర్ అయిన  దర్శకుడు జ్ఞానవేల్ ‘దోసె కింగ్’  సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. 22 ఏళ్ళ కిందట సంచలనం సృష్టించిన ఒక హత్యకు సంబంధించిన కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. వందల కోట్లకు అధిపతి,  రెస్టారెంట్ రంగంలో అగ్రగామి ,వేలమందికి ఉపాధి కల్పించిన  ‘శరవణ భవన్’ …

ఆకట్టుకునే కుటుంబ కథా చిత్రం!!

Paresh Turlapaati …………..    A movie to watch with the family. టూరిస్ట్ ఫ్యామిలీ… హాయిగా అందరితో కలిసిపోయి చేదోడు వాదోడుగా ఉండే మంచి కుటుంబాన్ని చూడాలనుకుంటే టూరిస్ట్ ఫ్యామిలీ చూడండి.  భార్య భర్త ఇద్దరు కొడుకులు .. చిన్న కుటుంబం …కలతలు, కల్మషాలు అసలే లేని మంచి కుటుంబం.. అపార్ట్మెంట్ కల్చర్ …

ఆకట్టుకునే ‘మాయ’!!

Pudota Showreelu……………………………. యవ్వనంలో అనేక ఒత్తిడులకు లోనై వివాహానికి నోచుకోక మనుషులకు దూరంగా .. ఒంటరి జీవితం గడుపుతున్న అందమైన మాయాదేవి,ఒక పెద్ద పురాతనమైన మహల్ లో వుంటుంది. తోడుగా రెండు పెద్ద భయంకరమైన కుక్కల్ని, పక్షుల్ని పెంచుకుంటూ వుంటుంది. ఎప్పుడూ నల్లని బట్టలు ధరిస్తూ …ప్రపంచం పట్ల ఏహ్య భావం,మనుషుల పట్ల అపనమ్మకం కలిగి …

అందరికి నచ్చదీ ఈ W/O రణసింగం !

ఈ ‘వైఫ్ ఆఫ్ రణసింగం’ సినిమా సీరియస్ మూవీస్ చూసే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.2020 లో విడుదలైన ఈసినిమా తమిళ సినిమా “కా పే రణసింగం” కు అనువాదం.  కథ క్లుప్తంగా చెప్పుకోవాలంటే ….. చిన్నపల్లెటూర్లో ఉండే  రణసింగం కి విప్లవ భావాలు ఎక్కువ. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు. ఊరిలో సమస్యల కోసం  తను ముందుండి పోరాడుతుంటాడు.అతని …

మనసు దోచే మాండు రాగం !

Bharadwaja Rangavajhala…….. melodious raga  రాగంలో కాస్త జానపద, లలితసంగీతం ఛాయలు ఉంటే చాలు మ్యూజిక్ డైరెక్టర్స్ తక్షణం దాన్ని ఓన్ చేసుకుంటారు.ఈ రెండు లక్షణాలతో పాటు మెలోడీలు చేసే అవకాశాలు కూడా మెండుగా ఉండడంతో ‘మాండు రాగం’లో ఎక్కువ పాటలు చేశారు. ‘తిరువిళయదాల్’ చిత్రం కోసం మామ మహదేవన్ చేసిన పాట మాండు రాగం …

అమెజాన్ ప్రైమ్ సూపర్ ఆఫర్ !

Attractive Offer…………………. ప్రముఖ OTT సంస్థ అమెజాన్  సరికొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏడాదికి రూ. 599 చెల్లించి అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ను  ఖాతాదారులు వినియోగించుకోవచ్చు.   2016 సెప్టెంబర్ 5న జియో రాకతో దేశంలో డేటా విప్లవం మొదలైంది. జియో లాంచ్  కాక  ముందు.. ప్రతి భారతీయుడు …

కామాటిపుర వేశ్యల జీవితాలపై భన్సాలీ ఫోకస్ !

Lives of Sex workers……………………………………. “గంగూభాయి ఖతియావాడి” … సెక్స్ వర్కర్ల జీవితాలు ఎలా ఉంటాయో? ఎలా ముగుస్తాయో వివరించిన చిత్రమిది. గతంలో ఇలాంటి కథలతో వచ్చిన సినిమాలకు ఈ సినిమాకు పోలిక లేదు. సెక్స్ వర్కర్ల జీవితాల్లో మరెన్నో చీకటి కోణాలున్నాయి. ఈ సినిమా పరిమితంగానే కొన్ని సమస్యల చుట్టూ తిరుగుతూ గంగు వేశ్యావృత్తిలోని …
error: Content is protected !!