ఎవరీ వీర మహిళ టొమిరిస్ ?

వివేక్ లంకమల………………………………   Oh my Tomiris, What a fighting spirit you are మధ్య ఆసియా అనగానే కనుచూపుమేర విశాలమైన స్టెప్పీ గడ్డి మైదానాలు, వంపులు తిరిగిన నదులు, దూరంగా కొండలు గుర్తుకొస్తాయి నాకు.ఆ గడ్డి మైదానాల నిశ్శబ్ధాన్ని చెదరగొడుతూ దౌడు తీసే గుర్రం, గుర్రం జీనుపై స్వేచ్ఛా ప్రపంచానికి ప్రతీకలా ఒక స్త్రీ. …

అగ్రహారంలో గాడిద !!

Bharadwaja Rangavajhala ………………………………….. “అగ్రహారంలో గాడిద”  అని ఓ తమిళ సినిమా ఉంది … జాన్ అబ్రహాం తీశాడు.  మనుషుల బతుకులు చితుకులు చేసి మండించేది కాదు మతం అంటారుగానీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ … మతం ఆ పని మాత్రమే చేస్తోంది … ఇది చెప్పడమే లక్ష్యంగా ఓ సినిమా వచ్చింది… ఆ రోజుల్లో …

ఇందిరగా కంగనా !!

Same facial expressions……………………….. బాలీవుడ్ హీరోయిన్  కంగనా రనౌత్ మంచి నటి. అందులో ఎలాంటి సందేహం లేదు. గత ఏడాది కంగనా నటిస్తోన్న’ ఎమర్జెన్సీ’ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందిరా గాంధీ పాత్రకు కంగనా కరెక్ట్ గా సూట్ అయ్యారు.  గతంలో  ‘ఆంధీ’ సినిమాలో సుచిత్రా సేన్  ‘బెల్ బాటమ్’ చిత్రంలో లారా దత్తా, …

కాశ్మీర్ ఫైల్స్ లో వాస్తవాలనే చూపారా ?

కాశ్మీర్  ఫైల్స్ … ఇపుడు దేశ వ్యాప్తంగా అందరి నోళ్ళలో నానుతున్న సినిమా. దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సినిమా చూసి చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా అభినందించారు.  దీంతో ఈ మూవీ మరింత పాపులర్ అవుతోంది.ప్రధాని మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీ పెద్దలు, పలువురు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా చూస్తూ ఒక …

గరం గరం గంగూబాయి !

కరోనా కారణంగా “గంగూబాయి కతియావాడి” సినిమా విడుదల కాకుండా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయం లో దర్శకుడు సంజయ్ .. ప్రధాన పాత్రధారి ఆలియా భట్ .. ఇతర నటులు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో షూటింగ్ ఆగిపోయింది. తర్వాత షూటింగ్ పూర్తి చేసుకుంది. అయినప్పటికీ కరోనా అడ్డంకులతో విడుదలలో జాప్యం అయింది. ఎట్టకేలకు …

ఫ్యామిలీ డ్రామా !

టక్ జగదీష్ … కుటుంబ కథా చిత్రం. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగిన సినిమా. ఎక్కడా అసభ్య, అశ్లీల సన్నివేశాలు లేకుండా దర్శకుడు ఈ సినిమా తీశారు. అది గొప్ప విషయమే. కాకపోతే కధాంశం పాతదే. ఉమ్మడి కుటుంబ కాన్సెప్ట్ తో గతంలో బోలెడు సినిమాలు వచ్చాయి. కుటుంబం కాన్సెప్ట్ కి ఆస్తి తగాదాలు .. …

జాతి వివక్షపై గాంధీ తిరుగుబాటు ! (1)

Taadi Prakash ……………………………………………………………… శ్యాంబెనెగల్‌   బుర్రలో ఒక ఆలోచన మెరిసింది.అలాంటి దర్శకులకి గనక ఐడియా వస్తే అదొక అపురూపమైన చిత్రం అయి తీరుతుంది. అటెన్‌బరో ఇండియా వచ్చి ‘గాంధీ’ తీస్తాడా.. అదే పని నేను ఆఫ్రికా వెళ్ళి చేస్తా అని అనుకున్నాడో ఏమో..  ఇంతలో ఢీల్లీలో ఇందిరాగాంధీపై ఒక అంతర్జాతీయ సెమినార్‌ జరిగింది. ఫాతిమా మీర్‌ అనే …

అమెరికన్‌ జర్నలిస్ట్‌ ‘మిస్సింగ్‌ ‘ ! (1)

Taadi Prakash  …………………  A COMPELLING FILM BY COSTA GAVRAS ………………………………………… గ్రీసు దేశానికి చెందిన కాన్‌స్టాంటినో గౌరస్‌ సినిమా దర్శకుడు. కోస్టా గౌరస్‌గా ప్రపంచ ప్రసిద్ధుడు. నియంతలు, నరహంతకులు పాలకులుగా వున్న దేశాల్లో హత్యా రాజకీయాలపై సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు. నిజమైన గ్రీకు వీరుడు. కోస్టా గౌరస్‌ సినిమా విడుదలవుతోందంటే, అమెరికా, లాటిన్‌ …

వివాదమైతే హిట్ కొట్టొచ్చా ?

రమణ కొంటికర్ల ……………………………………………………..  ఎంత వివాదమైతే… అంత ప్రచారం. ఇవాళ్టి ప్రమోషన్ మోటో ఇది. అందుకు సెంటిమెంటల్ గా ప్రజలకు ఎంత బాగా కనెక్టైన అంశాలనెంచుకుంటే…  అంత వివాదం… అంతకంతకూ ప్రచారం. ఇప్పుడీ ముచ్చటకు కారణం… ‘దిగు దిగు దిగు నాగ’ అనే భక్తి భజనకు… శృంగారాన్ని ఒలకింపజేసే సినీ పేరడీ ఐటమ్ సాంగ్ సృష్టి. …
error: Content is protected !!