ఒక అన్వేషి యాత్ర – అనుభవాలు (1)
Thopudu bandi Sadiq ……………. మూడు దశాబ్దాలుగా ఆపేరు నన్ను వెంటాడుతోంది. ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ స్కేప్ గార్డెన్ లో యోగా సాధన ప్రారంభించిన నాటి నుంచి తరచూ ప్రస్తావనకు వచ్చిన పేరు. గత కొన్ని దశాబ్దాలుగా యోగ,ప్రాణాయామ,ధ్యానం సాధన చేస్తున్న కోట్లాదిమందికి అంతర్లీనంగా స్పూర్తిని,ఉత్తేజాన్ని ఇస్తున్న పేరు ” మహావతార్ …
