అసలు వివాదం ఏమిటి ?

జ్ఞానవాపి మసీదు.. అయోధ్యలో బాబ్రీ మసీదు తర్వాత అంత సంచలనంగా వార్తల్లో నిలిచిన మసీదు ఇది. కాశీ మహానగరంలో విశ్వేశ్వరుడి ఆలయానికి అనుకుని ఉన్నదీ మసీదు. 1669 లో కాశీలో గుడిని కూల్చిన ఔరంగజేబు ఆ స్థానంలో మసీదు కట్టారని కొందరు హిందువులు కోర్టు కెక్కారు. అయోధ్య లో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు నాటి …

మరో ఆలయం .. మసీదు వివాదం

ఇది మరో ఆలయం మసీదు వివాదం. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపీ మసీదు సర్వేను నిలిపివేయాలని అలహాబాద్ కొద్దీ రోజుల క్రితం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సున్నీ వక్ఫ్‌ బోర్డు పిటిషన్ విచారణ జరిపిన దరిమిలా అలహాబాద్ హైకోర్టు ఈ స్టే విధించింది. వారణాసిలో కాశీవిశ్వనాథ్ ఆలయం పక్కనే జ్ఞానవాపీ మసీదు ఉంది. …
error: Content is protected !!