సూపర్ స్టార్ కౌబాయ్ పాత్రకు స్ఫూర్తి ఆ ఇద్దరేనా ?
India’s first cowboy ………… సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కౌబాయ్ ట్రెండ్‌ను పరిచయం చేసి సరికొత్త ఒరవడిని సృష్టించారు. ‘మోసగాళ్లకు మోసగాడు’ వంటి చిత్రాలతో హాలీవుడ్ తరహా యాక్షన్ సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసి వారిని మంత్రముగ్ధులను చేశారు. ఆ గెటప్‌లో ఆయన చూపించిన స్టైల్, మేనరిజమ్స్ అభిమానుల గుండెల్లో ఆయనకు …
