Gr Maharshi…………………………………. ప్రతి రచయితకి , తన పుస్తకం అంటే ఇష్టం. కొందరైతే తమవి తప్ప ఇతరులవి చదవరు. నా కొత్త పుస్తకం మార్నింగ్ షో అంటే ఇష్టం. ఎక్కువగా నా జ్ఞాపకాలే. అందుకే భయం. పేజీలు తెరవాలంటే చేతులు వణుకుతాయి. అక్షరాల్లో కనిపించే మనుషులు , హీరోలు, హీరోయిన్లు, విలన్లు 90 శాతం మంది …
Gr Maharshi…………………………. Master story teller……………………….. మార్నింగ్ షో పుస్తకం ఎవరికీ అంకితం ఇవ్వలేదు. సినిమాలతో నాతో కలిసి జీవించిన స్నేహితులకి, విజిళ్లు వేయించిన హీరోలకి, ఆలోచనలు నింపిన డైరెక్టర్లకి ఇలా చాలా మంది వున్నారు. అయితే పసితనంలో సినిమాలు చూపించి, వేలు పట్టుకుని ఫాంటసీ ప్రపంచంలోకి నడిపించిన వ్యక్తి ఒకరున్నారు. ఆమె పేరు లక్ష్మి. …
Gr.Maharshi……………………………. Writing a story for a movie is easy…………. ( మొత్తం 197 సినిమా వ్యాసాలు.ఈ పుస్తకం కావలసిన వారు 450 రూపాయలు gr. maharshi 9000226618కీ ఫోన్ పే చేస్తే పోస్ట్ ఖర్చు భరించి పంపుతారు.అడ్రస్ WhatsApp lo పంపండి.) సినిమాకి కథ రాయడం ఈజీ. ఎందుకంటే కథ వుండదు కాబట్టి. ఒకవేళ కథ …
G r.Maharshi……………………… 1853 ఏప్రిల్ 16 మనదేశంలో ఒక అద్భుతం జరిగింది. మొదటిసారిగా 400 మంది ప్రయాణీకులతో బొంబాయిలో ఒక రైలు కదిలింది. అది మన జీవితం, సాహిత్యం, సినిమా అన్నింటితో పెనవేసుకుపోయింది. ఇండియన్ స్క్రీన్‌పై కొన్ని వేల సార్లు రైలు కనిపించింది. చాలా సినిమాల్లో అన్నీ తానై కథని నడిపించింది. రైలంటే మొదట గుర్తొచ్చేది …
Gr Maharshi ……………………………… (ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 197 వ్యాసాలు. నవ్వినోల్లకి నవ్వింత…. మార్నింగ్ షో. ఫిబ్రవరి 7 విడుదల ) నిజ జీవితంలో కృష్ణని నేనెపుడు చూడలేదు. కానీ ఆయనతో ఉన్న అనుబంధం ఒక జీవిత కాలం. నాకు గుర్తుండి మొదట చూసింది విచిత్ర కుటుంబంలో. ఆవేశంతో ప్రతివాన్ని తంతూ వుంటాడు. …
error: Content is protected !!