తండ్రిదో దారి .. తనయుడిదో బాట!!
The story of three generations ….. ఆ తండ్రి కొడుకుల జీవితాలు అచ్చం సినిమా కథను తలపిస్తాయి. సాధారణంగా సినిమాల్లో ఇలాంటి కథలు ఎక్కువగా ఉంటాయి. తండ్రి విలన్ … కొడుకు మాత్రం తండ్రి వ్యవహార శైలిని వ్యతిరేకిస్తుంటాడు. తండ్రి చేసే అక్రమాలను ద్వేషిస్తుంటాడు. అవినీతి సంపదను వాడుకోడు. సామాన్యుడిలా జీవిస్తుంటాడు. సరిగ్గా ఇలాంటి సంఘటనలు …