ఆమహల్ నుంచి రాత్రిళ్ళు వింత శబ్దాలు !!

Bhoot Bungalow ........................... ప్రపంచంలో దెయ్యాలు, భూతాల కథలతో ముడిపడిన మహళ్ళు ,ప్యాలెసులు,పురాతన భవనాలు చాలానే ఉన్నాయి. పాకిస్తాన్‌ ఆర్థిక రాజధాని కరాచీ పట్టణంలోనూ అటువంటి మహల్‌ ఒకటి ఉంది. సూర్యాస్తమయం తర్వాత ఈ మహల్‌ వద్దకు ఎవరూ వెళ్లరు. అక్కడికి వెళ్లాలంటే భయంతో వణికిపోతారు. ప్యాలెస్‌ పరిసరాల్లో రాత్రివేళ విచిత్రమైన శబ్ధాలు వస్తుంటాయి. భవనంలో పెద్ద …
error: Content is protected !!