త్వరలో యాదగిరిగుట్టకు M M T S ట్రైన్లు !!
Will the devotee’s dream come true? యాదగిరి గుట్ట కు రైలులో ప్రయాణించే రోజులు త్వరలో రాబోతున్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని ప్రతి రోజూ వేల మంది భక్తులు దర్శించుకుంటారు. హైదరాబాద్ నుంచి కూడా రోజూ అయిదారు వేలమంది భక్తులు యాదగిరి గుట్ట కు వెళుతుంటారు. ప్రస్తుతం భక్తులు ప్రైవేటు వాహనాల్లో, ఆర్టీసీ …