సంజయ్ లీలా బన్సాలీ, కీరవాణిలకు అరుదైన గౌరవం!!
Mohammed Rafee ………….. 2026 గణతంత్ర దినోత్సవ వేడుకల (77వ రిపబ్లిక్ డే) సందర్భంగా భారత ప్రభుత్వం సినిమా రంగానికి చెందిన ప్రముఖులు సంజయ్ లీలా బన్సాలీ, ఎం.ఎం. కీరవాణిలకు అత్యంత అరుదైన గౌరవాన్ని కల్పించింది. ప్రముఖ సినీ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ భారతీయ సినిమాకు ప్రతినిధి గా గణతంత్ర పరేడ్‌లో ఇండియన్ సినిమా …
