మిస్సింగ్ మిస్టరీ తేలేనా ?

దేశవ్యాప్తంగా పిల్లలు, మహిళలు,పురుషులు మిస్ అవుతున్నతీరు ఆందోళన కలిగిస్తోంది. 2019తో పోలిస్తే 2020లో మిస్ అయిన వారి సంఖ్య 34,295 మేరకు తగ్గింది. 2020లో దేశం మొత్తం కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతున్నప్పటికీ 6,70,145 మంది తప్పిపోయారు. వీరందరూ ఎటు వెళ్లారు.. ఏమైపోయారో ఎవరికి తెలీదు. 2019 లో భారతదేశం మొత్తం మీద 6,93,003 మంది పిల్లలు, …

వేటకు బలవుతున్న చిన్నారులు !

పాపం, పుణ్యం, ప్రపంచమార్గం… కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ… ఏమీ ఎరుగని పూవులు..అయిదారేడుల పాపలు .. మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే అవి తమకే అని ఆనందించే కూనలు ..అలాంటి చిన్నతల్లులకు ఎంత కష్టం వచ్చింది. చెంగు చెంగున లేడి పిల్లల్లా ఎగురుతూ …ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో మానవ మృగాల వేటకు …
error: Content is protected !!