వారంతా ప్రాణమున్న శవాలు !
Girls are being missed………………………………….. లైంగిక వ్యాపారం కోసం జరుగుతున్న మహిళల అక్రమ రవాణా పెరుగుతోంది. అమ్మాయిలను పొరుగు జిల్లాలకు , రాష్ట్రాలు, విదేశాలకు తరలిస్తూ ట్రాఫికర్లు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు . మనుషుల శరీరాలతో వ్యాపారం నిర్వహించే ముఠాల సంఖ్య క్రమంగా విస్తరిస్తోంది. పురిట్లోనే పుట్టిన ఆడపిల్లను కర్కశంగా చిదిమేస్తున్న సమాజంలో అదృష్టవశాత్తూ మిగిలిపోయిన …