ఆ పిసినారి పాత్ర ను మరొకరు చేయలేరేమో ?

A rare actor ………………….. పై ఫోటో చూడగానే ఎవరికైనా నవ్వొస్తుంది. ఎదురుగా కోడిని వేలాడ తీసి లొట్టలేసుకుంటూ అన్నం తినే పరమ పిసినారులు ఉంటారా అనే సందేహం వస్తుంది. ఈ స్టిల్ ‘అహనాపెళ్ళంట’.. సినిమాలోది. ప్రముఖ రచయిత జంధ్యాల సృష్టించిన పాత్ర అది. గయ్యాళి అనగానే నటి సూర్యకాంతం ఎలా గుర్తుకొస్తారో …. పిసినారి అనగానే ‘అహ …
error: Content is protected !!