గాడిదే కదా అని .. చిన్నచూపు చూడకండి !

గాడిదలను మనం తక్కువగా చూస్తాం కానీ గాడిదలకు ఇపుడు బ్రహ్మాండమైన మార్కెట్ వాల్యూ ఉంది. ఒక గాడిద ఖరీదు సుమారు 10 లక్షల వరకు పలుకుతోంది. గాడిద పాలు మనుష్యులకు ఉపయోగకరంగా ఉండటమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి.  గాడిదల్లో హలారి జాతి కి  ప్రాధాన్యత ఉంది. ఈ జాతి గాడిదలు గుజరాత్‌లో ఎక్కువ ఉంటాయట. …

ఈ రైతు ‘సామాన్యుడు’ కాదు !

పై  ఫోటోలో కనిపించే వ్యక్తి ఆధునిక రైతు …. ఈ మధ్యనే పాల వ్యాపారం మొదలెట్టాడు. సేకరించిన పాలు అమ్మడం కోసం హెలికాప్టర్‌నే కొనుగోలు చేసి  వార్తల్లో కెక్కాడు.  అతని పేరు …  జనార్దన్ బోయర్ … మహారాష్ట్రలోని భివండికి చెందిన వాడు.   వ్యాపారంలో భాగంగా పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు …
error: Content is protected !!