అమూల్ బ్రాండ్ సృష్టి కర్త ఆయనే !!

Ravi Vanarasi …………… శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్… ఆత్మనిర్భరత, రైతు సాధికారతకు నిలువెత్తు రూపం!మన దేశాన్ని పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టిన ఘనత, లక్షలాది మంది గ్రామీణ రైతులకు ఆర్థిక సాధికారత కల్పించిన ఖ్యాతి ఆయనది.   ఆయన్నుయావత్ భారతదేశం ‘శ్వేత విప్లవ పితామహుడు’గా స్మరించుకుంటుంది. కురియన్ ప్రస్థానం 1949లో గుజరాత్‌లోని …

గాడిద పాల సబ్బులమ్మి శ్రీమంతుడయ్యాడు !

గాడిద పాలతో సబ్బులేమిటి ? అని ఆశ్చర్యపోకండి. నిజమే గాడిద పాలతో సబ్బులు చేయవచ్చు. అలా చేసే అతగాడు ఇపుడు రెండుచేతులా సంపాదిస్తున్నాడు. గాడిద పాల సబ్బు తో ప్రయోజనాలు చాలా ఉన్నాయి. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.మృదువుగా మారుస్తుంది.  చర్మపు ముడుతలను తొలగిస్తుంది.చర్మాన్ని పునరుత్పత్తి చేస్తుంది. యాంటీ ఏజింగ్ కు దోహదపడుతుంది. ఇవన్నే గమనించే జోర్డాన్‌కు చెందిన 32 ఏళ్ల ఎమాద్ …
error: Content is protected !!