ఆయన కైలాష్ పర్వతాన్ని అధిరోహించారా ?

Milarepa…………. పదకొండవ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ యోగి, కవి జెట్సన్ మిలారేపా (Milarepa) కైలాస పర్వతాన్ని అధిరోహించిన ఏకైక వ్యక్తి అని అంటారు.ఆయన జీవిత ప్రయాణం పగ, ప్రతీకారాల నుండి జ్ఞానోదయం వైపు సాగిన ఒక అద్భుత గాథ. టిబెట్‌లో బౌద్ధమతం వ్యాపించకముందు ‘బోన్’ (Bon) అనే స్థానిక మతం బలంగా ఉండేది. కైలాస పర్వతంపై …
error: Content is protected !!