ఎవరీ విధ్వంసక సైనికాధిపతి ?
ఉక్రెయిన్ లోని మరియుపోల్ ఓడ రేవు పట్టణం లో రష్యా సైన్యం విధ్వంసం సృష్టించింది. నగరం దాదాపు పూర్తిగా నేలమట్టమైపోయింది.. ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, శిథిల భవనాలు కనిపిస్తున్నాయి. ‘మరియు పోల్’ ను విధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి జనరల్ మిఖాయిల్ మిజింట్సేవ్. పుతిన్ కి సన్నిహితుడు. నమ్మిన …