ఎవరీ సారస్వత బ్రాహ్మణులు ?
పూదోట శౌరీలు.బోధన్ ………………………………………………………… ఈ భూమండలం మీద ఏ ప్రాణి జీవితం లో నైనా ” వలస” అనేది తప్పనిసరిగా జరిగే తంతు. పక్షులు,జంతువులు,మనుషులు జీవజాలమంతా ఎప్పటికీ ఒకే ప్రాంతంలో స్థిరంగా ఉండటం అసాధ్యం. ఆర్థిక,సామాజిక,రాజకీయ విషయాలకు అనుగుణంగా వలసలు జరుగుతుంటాయి. నెమ్మదిగా,మార్పుల కనుగుణంగా జరిగే వలసలు జనాన్ని అంతగాబాధించవు.కానీ,హఠాత్తుగా జరిగే వలసలే మనుషుల్ని విపరీతంగా …