వాళ్ళ గురించి పట్టించుకునేదెవరు ??
Mnr M………………………………………………….. రాజకీయ పార్టీలకు, మీడియాకి పట్టని ఓ సునామీ సమాజంలో గట్టిగా ప్రబలుతోంది.రాజకీయ పార్టీలకు, నాయకులకు నిత్యం ఎత్తులు, పై ఎత్తులు. రాజకీయ చిత్తులు… పోల్ మేనేజ్మెంట్ మతలబులు. వీటిపైనే దృష్టి.మీడియా వారికి ఆదాయ మార్గాలు. అయిన వాళ్లకి వత్తాసులు పలికే పనిలో తలమునకలు.ఇక మేథావుల ముసుగుల్లో జెండాలు, అజెంజాల్లో చిక్కుకున్న వారు చేసే …