మురిపించే పడవ పాటలు !!
Bharadwaja Rangavajhala…………….. తెలుగు సాహిత్యంలోనూ జానపద సంగీతంలోనూ చాలా పాపులర్ జాలర్ల పాటలు.పడవ నడిపేటప్పుడూ చేపలు పట్టేటప్పుడూ ఇలా పడవ మీద పనిచేసే ప్రతి సందర్భంలోనూ జాలర్లు పాటలు పాడుతూనే ఉంటారు.శ్రమ మరచిపోయేటట్టు చేసేదే పాట. శ్రమైక జీవన సౌందర్యమే పాట.పడవ పాట అనగానే ఠక్కున గుర్తొచ్చేది ‘సంపూర్ణ రామాయణం’లో ఘంటసాల వారు గానం చేసిన …