ఆ ఇద్దరిని పక్కన పెట్టేశారా ?

సుల్తాన్ పూర్ ఎంపీ మేనకా గాంధీ,ఫిలిబిత్‌ సిట్టింగ్‌ ఎంపీ వరుణ్‌గాంధీ పేర్లు బీజేపీ తొలి జాబితాలో కనిపించలేదు. దీంతో ఈ ఇద్దరికీ టిక్కెట్లు ఇవ్వకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.ఫిలిబిత్‌లో కొత్త అభ్యర్థిని బరిలోకి దించడానికి బీజేపీ హైకమాండ్‌ నిర్ణయించుకున్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే వరుణ్ గాంధీ కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని …

సంజయ్ గాంధీ మరణం కూడా మిస్టరీయేనా ?

Things do not come out…………… చిన్నవయసులో మరణించిన రాజకీయ నాయకుల్లో ఇందిరాగాంధీ రెండో కుమారుడు సంజయ్ గాంధీ ఒకరు. 33 సంవత్సరాల వయసులో సంజయ్ విమాన ప్రమాదంలో మరణించారు. సంజయ్ గాంధీ మరణం పట్ల అప్పట్లో ఎంతో మంది సందేహాలు వ్యక్తం చేశారు. ఎవరైనా కుట్ర చేశారా ? ఎందుకు చేశారు ? కారణాలేమిటి అనేది …

సంజయ్ గాంధీకి ఓ కూతురుందా ?

Who is this priya ………………………………………… కొన్నేళ్ల క్రితం (2017) ప్రియా సింగ్ పాల్ అనే ఆవిడ తాను సంజయ్ గాంధీ కుమార్తెను అంటూ వార్తల్లోకెక్కారు. ఇందూ సర్కార్ అనే సినిమా విడుదల కాకుండా ఆపాలని .. ఆ సినిమాలో ఇందిరా.. . సంజయ్ గాంధీల పాత్రలను సరైన రీతిలో చిత్రీకరించలేదని ప్రియా సింగ్ ఆరోపణలు …

ఈ ఫోటో వెనుక కథ ఏమిటో ?

పై ఫోటో 1982 నాటిది. అందులో వ్యక్తులను గుర్తించే వుంటారు. ఒకరు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీ రామారావు. మరొకరు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కోడలు మేనకా గాంధీ. అంటే సోనియా తోడికోడలు. సంజయ్ గాంధీ (80 లో) చనిపోయిన తర్వాత మేనకా గాంధీ అత్త ఇందిర ఇంట్లోనే ఉండేది. ఆ ఇద్దరి మధ్యా విభేదాలు …

ఇందిర ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ? 

పై  ఫోటో 1982 నాటిది.  ఇందులో వ్యక్తులను గుర్తించే వుంటారు. దివంగత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ రెండవ కోడలు మేనకా గాంధీ అంటే దివంగత సంజయ్ గాంధీ భార్య.ఆమె కుమారుడు వరుణ్ గాంధీ. ప్రస్తుతం మేనకా ..  వరుణ్ గాంధీ లు  బీజేపీ లోక్ సభ సభ్యులు గా ఉన్నారు.  నెహ్రూ  కుటుంబ వారసులు బీజేపీ లో …
error: Content is protected !!