క్వీన్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఈ ‘మేడా రజని’ !
కథనం : సుబ్బుఆర్వీ………………………………… “తమలోని నైపుణ్యాన్ని తాము గుర్తించడమే తొలి విజయం.” కళకు కాదేదీ అనర్హం. చూసే కన్నులుంటే చెత్తకుప్ప కూడా అద్భుతాలకు నెలవు కాగలదు. ఓ కాగితపు ముక్క ఇంకెన్ని అద్భుతాలు చేయగలదు. ఒక కాగితం పై సిరా తో లిఖిస్తే అది రచన, నాలుగు రంగులు విదిల్చి రెండు గీతలు గీస్తే చిత్రం. …