ఆయనను మరొకరితో పోల్చలేం !!
Siva Racharla…………………… Destined Prime Minister రాజకీయ ఆరోపణలు ముఖ్యంగా ఎన్నికల సమయంలో చేసే విమర్శలు ఏ నాయకుడి వ్యక్తిత్వాన్ని, వారి ట్రాక్ రికార్డ్ ను ప్రతిబింబించవు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ,సోనియా గాంధీ మీద విమర్శలకు మన్మోహన్ సింగ్ ను ఒక అవకాశంగా వాడుకున్నారు. అందులో ప్రధానమైనది “accidental prime minister ” …