ఈ నటి గుర్తున్నారా ?

Actress who fought with cancer………………………. మనీషా కొయిరాలా ..ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ‘ఒకే ఒక్కడు’ సినిమాలోని ‘నెల్లూరి నెరజాణ’ పాట వినపడగానే మనీషా నే గుర్తుకొస్తుంది. ఆమె నటించిన దక్షిణాది సినిమాలు తక్కువే అయినప్పటికీ అన్నీహిట్ మూవీసే. ‘భారతీయుడు’, ‘క్రిమినల్’,’ ముంబయి ఎక్స్‌ప్రెస్’, ‘బొంబాయి’ వంటి సినిమాలతో అప్పట్లో మనీషా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. …

ఆకట్టుకునే ‘మాయ’!!

Pudota Showreelu……………………………. యవ్వనంలో అనేక ఒత్తిడులకు లోనై వివాహానికి నోచుకోక మనుషులకు దూరంగా .. ఒంటరి జీవితం గడుపుతున్న అందమైన మాయాదేవి,ఒక పెద్ద పురాతనమైన మహల్ లో వుంటుంది. తోడుగా రెండు పెద్ద భయంకరమైన కుక్కల్ని, పక్షుల్ని పెంచుకుంటూ వుంటుంది. ఎప్పుడూ నల్లని బట్టలు ధరిస్తూ …ప్రపంచం పట్ల ఏహ్య భావం,మనుషుల పట్ల అపనమ్మకం కలిగి …
error: Content is protected !!