ఆ సినిమాలో ‘బాలమురళీ’ నే హీరో !
Bharadwaja Rangavajhala …………. నాలుగు కాలాలపాటు అన్ని పరీక్షలకూ తట్టుకుని నిలబడగలిగేదే శాస్త్రీయ సంగీతం. అందులో కొంత లలిత సంగీతమూ ఉండవచ్చు. అది దశాబ్దకాలం జనం మనసుల్లో నిలవగలిగిందీ అంటే అదీ శాస్త్రీయ సంగీతమే. జనం మనసుల్లో నిలవనిది శాస్త్రీయ సంగీతమే అయినా దాన్ని అంగీకరించను. ఇవి బాలమురళి అభిప్రాయాలు. విశ్వనాథ్ తీసిన సినిమాల్లో సంగీత …