మల్లూరు నారసింహుడి విగ్రహంలో మర్మమేమిటో ?
వరంగల్ నుంచి ములుగు, ఏటూరునాగారం దాటాక మంగపేట దగ్గర వుంటుంది మల్లూరు ఆలయం. అటు ఖమ్మం జిల్లా మణుగూరు నుంచి యాభై కిలోమీటర్లు.మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చాలా చరిత్ర వుంది. ఇది 6వ శతాబ్దపు ఆలయం. గుట్ట మీద గుహాలయం. ఇక్కడ నరసింహస్వామి విగ్రహం… నాభి నుంచి ద్రవం కారుతుంటుంది. ఇక్కడ నరసింహస్వామి విగ్రహంలో …