ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం !
Krishna in a mythological role ……………… సూపర్ స్టార్ కృష్ణ నటించిన పౌరాణిక చిత్రాలు రెండే రెండు. అందులో ఒకటి ‘కురుక్షేత్రం’ కాగా మరొకటి ‘ఏకలవ్య’. కురుక్షేత్రం 1977 లో విడుదల అవగా ఏకలవ్య 1982 లో రిలీజయింది. ఈ రెండు సినిమాల్లోనూ కృష్ణ తనదైన శైలిలో నటించారు. అర్జునుడిగా .. ఏకలవ్యుడిగాను మెప్పించారు. …