పోలీసులకు చుక్కలు చూపించిన సామాన్యుడు !

పై ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు అరుణ్ సావంత్. మహారాష్ట్ర లోని బద్లాపూర్ లో నివసిస్తున్నారు . ఆర్టీఐ కార్యకర్తగా గుర్తింపు పొందారు. పోలీస్ శాఖ అధికారులను కోర్టుకు లాగి రూ.10 ల‌క్షల నష్టపరిహారం వసూలు చేశారు. అరుణ్  సమాజంలో ఏదైనా అవినీతి, అన్యాయం జ‌రిగిందంటే చాలు స‌మాచార హక్కు చ‌ట్టం ద్వారా స‌మాచారం సేక‌రించి …
error: Content is protected !!