అద్భుతం కాదు .. కానీ చూడొచ్చు !
All are maestros………………………………………. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగానే మాస్ట్రో మూవీ ని తీశారు దర్శకుడు మేర్లపాక గాంధీ. ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ సినిమా అంధాదున్ ఈ మాస్ట్రో కి మాతృక. హీరో నితిన్ .. నటి తమన్నా ఇందులో కీలక పాత్రల్లో నటించారు. మొదట్లో కొంత సినిమా నీరసంగా …