నారికేళ పౌర్ణిమ అంటే ?
శ్రావణ మాసమంతా పవిత్రమైనదిగా భావించినప్పటికీ .. ఆ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు. ఆ రోజు నదీ స్నానాలు,సముద్ర స్నానాలు చేస్తారు. శివాలయం, విష్ణాలయం, లక్ష్మీదేవి ఆలయాలకు వెళ్లి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకొంటారు. శ్రావణ పౌర్ణమిని అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగగా జరుపుకుంటారు. ఈ పండగను వివిధ …