‘భగ్నప్రేమికుడు’ అంటే ఆయనే గుర్తుకొస్తారా ?
No one else can do those roles …………………. ప్రేమించిన పార్వతిని పొందలేక భగ్నప్రేమికుడిగా మారి, తాగుడికి బానిసై, తీవ్ర అనారోగ్యంతో చనిపోయే దేవదాసుగా అక్కినేని నాగేశ్వరరావు ప్రదర్శించిన అభినయం అనితర సాధ్యం. అందులో సందేహమే లేదు. ఎవరైనా కొంచెం ఎక్కువగా తాగుతుంటే ‘ఏరా దేవదాసు అవుదామనుకుంటున్నావా?’ అనడం కూడా కద్దు. ఆ పాత్ర …
