గిరి ప్రదక్షిణ చేసేవారందరికీ ఒకే విధమైన ఫలితాలు లభిస్తాయా?
A holy hill…………………….. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేవారందరికీ ఒకే విధమైన ఫలితాలు లభిస్తాయా?ఈ ప్రశ్నకు కాదు..లేదు ..అవును అని సమాధానం చెప్పలేం. కాకపోతే భక్తులు గిరిప్రదక్షిణ చేసే విధానం, చిత్తశుద్ధి,ఏకాగ్రత,నమ్మకం,అంకితభావంతో వారు చేసే ప్రార్థనల బట్టి తగిన ఫలితాలు పొందుతారని అంటారు. అయినా కొన్నిపద్ధతులు పాటిస్తే గిరి ప్రదక్షిణ ఫలితాలను అధికంగా పొందవచ్చు. 1. స్నానమాచరించిన …
