మిస్ అవుతున్న ‘చిన్నారులు’ ఏమై పోతున్నారు ?

Are missing cases increasing?…………………………. పాపం, పుణ్యం, ప్రపంచమార్గం… కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ… ఏమీ ఎరుగని పూవులు..అయిదారేడుల పాపలు .. మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే అవి తమకే అని ఆనందించే కూనలు ..అలాంటి చిన్నతల్లులకు ఎంత కష్టం వచ్చింది. చెంగు చెంగున లేడి పిల్లల్లా ఎగురుతూ …ఆడుతూ పాడుతూ తిరగాల్సిన …
error: Content is protected !!