ఓ … ఓ …. ఓ … ఓపిగ్గా చూడాలి !

Weak Story …………………………………….. లైగర్ సినిమా మరీ అంత చెత్త సినిమా కాదు. హిట్ ముద్ర వేసుకున్న చాలా సినిమాల కంటే ఫర్వాలేదు. కొంచెం ఓపికతో ఒక సారి చూడొచ్చు. విడుదలకు ముందు హైప్ క్రియేట్ చేసారు. ఆ స్థాయిలో సినిమా లేకపోవడంతో ప్లాప్ అయి .. నెల కాకముందే ఓటీటీ లోకి వచ్చింది. హాట్ …
error: Content is protected !!